SIR రద్దు చేయాలి.. ఓటు హక్కును కాపాడాలి
రాహుల్ గాంధీ,జెన్-జీ యువత ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ హైదరాబాద్, అక్టోబర్ 8, ప్రజా సంక్షేమం న్యూస్: ఎన్నికల కమిషన్‌ను తొలగించాలని, SIR (Special Intensive Revision) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జెన్-జీ యువత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల నాయకులు,...