అక్రమాలకు అడ్డాగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్?
నకిలీ రసీదుల నుంచి ఫేక్ డెత్ సర్టిఫికెట్ల వరకు.. వరుసగా వెలుగులోకి అక్రమాలు! పని చేయకుండానే వేతనాలు పొందుతున్న 17 మంది.. తెరవెనుక ఎవరున్నారు? ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో వరుసగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 59 జీవో కింద అక్రమ రిజిస్ట్రేషన్లకు నకిలీ రసీదులు సమర్పించిన వ్యవహారం నుంచి, కారుణ్య నియామకాల కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించిన ఆరోపణల వరకు మున్సిపల్ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.ఇటీవల కారుణ్య నియామకం కోసం నకిలీ...