అక్రమ ఐవీఎఫ్ కేంద్రాలపై ఉక్కుపాదం:ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేయాలి అక్రమాలకు పాల్పడిన వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలి:ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:రాష్ట్రంలో ఐవీఎఫ్ (IVF) కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, రోగుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా...