అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

నవంబర్ 15న నల్లగొండలో లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్** అక్టోబర్ 31, ప్రజా సంక్షేమం న్యూస్: అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండల...