అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట! నల్గొండ మేయర్ బుర్రి చైతన్య
సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్): నల్లగొండ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 2, 18, 19, 22వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో...