అర్హులైన కళాకారులకు సంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలి: పందిరి సైదులు

కళాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి నవంబర్ 9, ప్రజా సంక్షేమం న్యూస్ – మునుగోడు ప్రతినిధి: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి, కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న డిమాండ్ చేశారు.మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు గత ప్రభుత్వాలు...