అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు మంజూరు చేయాలి:టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నిర్మలానరసింహా నేత

చిన్నచిన్న కారణాలతో పేదల దరఖాస్తుల తిరస్కరణ సరికాదు తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలి.. రామన్నపేట, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్): అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని, చిన్నచిన్న కారణాలు చూపుతూ తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నిర్మలానరసింహా నేత ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల పెన్షన్ దరఖాస్తులను చిన్నచిన్న కారణాలతో...