అర్హులైన ప్రతి పేదవాడికి సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు సంగారెడ్డి జిల్లాలో 18,591 మందికి.. అందోల్ నియోజకవర్గంలో 3,130 మందికి కొత్త పింఛన్లు అందోల్‌లో రూ.95 కోట్లతో ఫార్మసీ, లా కళాశాలల ఏర్పాటు నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి దామోదర రాజనర్సింహ అందోల్, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్): సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు....