PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 7:55 pm Posted by : Praja Sankshemam News

ఇంద్రపాలనగరంలో ప్రజా హెయిర్ కటింగ్ షాప్ ప్రారంభం

ప్రజాసంక్షేమం న్యూస్ ఇంద్రపాలనగరం:రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో రాచకొండ సత్తయ్య ఏర్పాటు చేసిన ప్రజా హెయిర్ కటింగ్ షాప్‌ను మాజీ ఎంపీపీ పూస బాలనర్సింహా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వనం చంద్రశేఖర్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, వార్డు సభ్యులు పంది రాజు, రాధారపు మహేష్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎర్వ చంద్రశేఖర్, పల్లపు దుర్గయ్య, పబ్బు రమేష్, రాచకొండ శ్రీను, పంగ స్వామి, గర్ధాస్ రాగోల్, పల్గుల మల్లేశం, కంబాలపెల్లి లింగస్వామి, పంగ శేఖర్, యూత్ అధ్యక్షుడు గర్ధాస్ వేణు, సింగనబోయిన మహేష్ తదితరులు పాల్గొని షాప్ యజమాని రాచకొండ సత్తయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన హెయిర్ కటింగ్ షాప్ అభివృద్ధి చెందుతూ, వ్యాపారంలో మంచి పేరు సంపాదించి మరింత అభివృద్ధి సాధించాలని పలువురు ఆకాంక్షించారు.