ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు.. నీటిని పొదుపుగా వాడుకోవాలి
ప్రజలకు ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎం.డి. ఖాజా మొయినొద్దీన్ విజ్ఞప్తి ప్రజాసంక్షేమం న్యూస్: రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు చోటుచేసుకుని నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎం.డి.ఖాజా మొయినొద్దీన్ విజ్ఞప్తి చేశారు.వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. నీటి సమస్య తీవ్రరూపం దాల్చకముందే ప్రతి ఒక్కరూ...