ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు:జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలు.. 13,765 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు నల్లగొండ, నవంబర్ 27 (ప్రజా సంక్షేమం న్యూస్): ఈ నెల 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు నల్లగొండ జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 35 పరీక్షా...