ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట!

అర్హత, అవకాశం ఉన్న ప్రతి రంగంలో వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్): షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్సీ, ఎస్టీల...