ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే ప్రధాన కార్యదర్శి గా విజ్జు కృష్ణన్!
36వ జాతీయ మహాసభల ముగింపు.. నల్గొండ వేదికగా ఏఐకేఎస్ నూతన జాతీయ నాయకత్వం ఎన్నిక! కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నిక.. తెలంగాణకు ఎనిమిది మందికి ప్రాతినిధ్యం... ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి అవకాశం.. నల్గొండ, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్): అఖిల భారత కిసాన్ సభ (AIKS) నూతన జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజూ కృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారు. నల్గొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్లో నాలుగు రోజులపాటు ఉత్సాహభరితంగా జరిగిన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు బుధవారం...