ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి!

ఎర్రగాండ్లపల్లిలో కరపత్రాల ఆవిష్కరణ,పంపిణీ... ప్రజాసంక్షేమం న్యూస్ మర్రిగూడ:అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం (12-11-2026) మర్రిగూడ మండలం ఎర్రగాండ్లపల్లి గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల గడ్డ నల్లగొండ నడిబొడ్డున ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగాన్ని...