ఓటు చోరీపై ఢిల్లీలో ప్రజా గర్జన!

ఓటు బచావో – దేశ్ బచావో’ నినాదంతో హోరెత్తిన రామ్‌లీలా మైదానం.. ఎన్నికల సంఘం తీరుపై ‘ఇండియా’ కూటమి నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్! న్యూఢిల్లీ,నవంబర్1(ప్రజా సంక్షేమం న్యూస్): ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన పౌరుల పేర్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర...