కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం కౌంటర్!

-కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చి కరువు, ఎల్‌నినోపై చర్చించండి.. -బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ రైతులకు తీరని అన్యాయం.. -రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసింది ప్రజా సంక్షేమం న్యూస్ | హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటనలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.బీఆర్ఎస్...