కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు.. పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి:దైద రవీందర్

డీసీసీ అధ్యక్షుడి తీరుపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం..పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ నకిరేకల్, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.శాసనమండలి మాజీ చైర్మన్...