గత ప్రభుత్వ అప్పులు చెల్లిస్తూనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ భూములకు 2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు – మాటిచ్చిన ముఖ్యమంత్రి రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వచ్చే సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబలం కార్యక్రమం ప్రజాసంక్షేమం న్యూస్ కొడంగల్:గత ప్రభుత్వం చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే, మరోవైపు ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో...