గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

శాలిగౌరారం మండల పరిషత్ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాసంక్షేమం న్యూస్ శాలిగౌరారం: గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై శాలిగౌరారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక మౌలిక సదుపాయాల కల్పన, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని,...