జనవరి 2027లో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం

డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి:మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: అల్వాల్‌లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిని 2027 జనవరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.డిసెంబర్ చివరి నాటికి మిగిలిన నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మంగళవారం అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్,ఆర్‌అండ్‌బీ,వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.దాదాపు మూడు గంటల పాటు...