ప్రజా సంక్షేమం న్యూస్ జహీరాబాద్:జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున స్వామి గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్టివిటీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ యాక్టివిటీ సొసైటీ జహీరాబాద్ మండల అధ్యక్షులు పురుషోత్తంతో పాటు పలువురు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.