తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు జరపాలి!
ముంపు భూముల పరిహారానికి సిద్ధంగా ఉన్నాం.. అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్లో జమ చేస్తాం హైదరాబాద్: ప్రజా సంక్షేమం న్యూస్:తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.జూబ్లీహిల్స్ నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో...