తెలంగాణ పద్మశాలి భవన్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు

జీఓ కాపీని అందుకున్న నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సహకారంతో రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీని గురువారం హైదరాబాద్‌లో అందజేశారు.తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు చేతుల మీదుగా పద్మశాలి సంఘం పెద్దల సమక్షంలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు...