తెలంగాణ విద్యుత్ రంగ బలోపేతానికి కేంద్రానికి కీలక ప్రతిపాదనలు

పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు సహకారం కోరిన తెలంగాణ న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర విద్యుత్ మంత్రుల సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని, రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు.తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, ప్రాజెక్టులకు అనుమతులు, గడువు పొడిగింపు, పునరుత్పాదక విద్యుత్ నిల్వ వ్యవస్థల అభివృద్ధికి మద్దతు కోరారు. తెలంగాణ ప్రతిపాదించిన...