తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి:సీఎం రేవంత్ రెడ్డి
-ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి -తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఒప్పించాలి.. -పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలి.. -సాస్కీ కింద అదనంగా రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థన! -ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానికి ఆహ్వానం! న్యూఢిల్లీ:నవంబర్ 16,ప్రజా సంక్షేమం న్యూస్ తెలంగాణలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయడంతో పాటు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి...