ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

రైతుల సమస్యలపై చర్చించడానికి నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో నిర్వహిస్తున్న అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను,15వ తేదీన జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. — వేముల బిక్షం, సీపీఎం ఆత్మకూర్ మండల కార్యదర్శి