PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 1:18 pm Posted by : Praja Sankshemam News

నకిరేకల్‌లో ‘Gustos Cakes & Bakes’ బేకరీ ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రజా సంక్షేమం న్యూస్|నకిరేకల్:నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన Gustos Cakes & Bakes బేకరీని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.