నల్లగొండను ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రూ.2,000 కోట్లతో డబుల్ రోడ్ల విస్తరణ – ప్రతి ఇంటికీ 24 గంటల తాగునీరు రూ.27.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నల్లగొండ, నవంబర్ 5 (ప్రజా సంక్షేమం న్యూస్): నల్లగొండ పట్టణాన్ని ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాలో రూ.2,000 కోట్లతో డబుల్ రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది.రాబోయే ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ 24 గంటల...