నవంబర్ 14న నల్లగొండలో కల్చరల్ ఫెస్ట్ – ఆటపాటల సాంస్కృతిక ఉత్సవం

-రైతాంగ సమస్యలపై కళారూపాలతో ప్రజల్లో చైతన్యం -36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 14న నల్లగొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్‌లో భారీ స్థాయిలో కల్చరల్ ఫెస్ట్ (కళా సాంస్కృతిక ఉత్సవం) నిర్వహించనున్నట్లు ఫెస్ట్ ఇన్‌చార్జి పాలడుగు నాగార్జున తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు...