నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు
అర్హులైన 18 నుంచి 59 ఏళ్ల వారికి బీమా సదుపాయం ప్రజాసంక్షేమం న్యూస్ యాదాద్రి భువనగిరి:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు.ఈ పథకం అమలుపై శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం...