నూతన చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్, నవంబర్ 15, ప్రజా సంక్షేమం న్యూస్:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన చేయూత పింఛన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేదలు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించడమే ప్రభుత్వ...