నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్): మునుగోడు మండల కేంద్రంలోని పీఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు సీపీఐ జాతీయ కార్యదర్శి, మునుగోడు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ కామ్రేడ్ నెల్లికంటి సత్యం హాజరయ్యారు.సీపీఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శీను, ప్రమీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ యాదవ్, మానస వివాహ వేడుకలో పాల్గొన్న వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ వివాహ వేడుకకు వివిధ రాజకీయ పార్టీల...