పట్టణాభివృద్ధికి రూ.20 వేల కోట్ల భారీ ప్రణాళిక.. వరంగల్‌కు కీలక ప్రాధాన్యం

వాతావరణ మార్పులను తట్టుకునేలా,పర్యావరణహిత నగరాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, వాతావరణ మార్పులను తట్టుకునేలా నగరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ, వరద ముప్పు నివారణ, పట్టణ నిర్వహణ వ్యయాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి...