పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన నేతి విద్యాసాగర్
చిట్యాల, నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్): నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ రాజేశ్వరి ఫంక్షన్ హాల్లో ఎడ్ల శ్రీశైలం యాదవ్ – మంజుల దంపతుల కుమార్తెలు, కుమారుడి పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనమండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిన్న తుమ్మలగూడెం కాంగ్రెస్ పార్టీ...