పదవీ విరమణ చేసిన ఉద్యోగిని విధుల్లో ఉండగానే మరణించినట్లు రికార్డులు!

నకిలీ మరణ ధ్రువీకరణతో కుమారుడికి కారుణ్య నియామకం రూ.13 లక్షల ఒప్పందం.. ఆధార్ చిరునామా మార్పు.. రెండు శాఖల్లో అక్రమాల ఆరోపణలు నల్లగొండలో 14 మంది అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ నల్లగొండ | నవంబర్ 8 | ప్రజా సంక్షేమం న్యూస్ ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ పత్రాలు సృష్టించి, పదవీ విరమణ పొందిన ఉద్యోగి విధుల్లో ఉండగానే మరణించినట్లు రికార్డులు తయారు చేసి, ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించినట్లు వెలుగులోకి వచ్చిన వ్యవహారం నల్లగొండ జిల్లాలో...