పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం: ఉప ముఖ్యమంత్రి

-పరిశ్రమల స్థాపనకు భూములు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం -ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలి -యువ పారిశ్రామికవేత్తలు నిశాంత్, సాజన్‌ల కృషి అభినందనీయం -ఎన్‌ఎస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు, రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని...