పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా నూతన పింఛన్ల పంపిణీ! నార్కట్పల్లి మండల MPDO కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం.. నార్కట్పల్లి, నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్): నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండల MPDO కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్కట్పల్లి, గొపలాయిపల్లి, యెడవెల్లి, పోతినేనిపల్లి, ఏపీ లింగోటం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు...