ప్రకృతి విలయం సృష్టించినా.. మానవత్వం అంతకంటే బలంగా నిలవాలి!
ఆపదలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అభినందనలు సొంత ఇల్లు లేని రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం ప్రజాసంక్షేమం న్యూస్ ఖమ్మం:ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మురసు తుపాను ప్రభావంతో చోటుచేసుకున్న సంఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువులో వరద ఉద్ధృతిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న ఘటన తనను తీవ్రంగా...