ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
డిసెంబర్ నాటికి మరో 14 ఆసుపత్రుల భవన నిర్మాణాలు పూర్తి 2027 మార్చి నాటికి మరో 11 ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయాలి ఇప్పటికే పూర్తయిన 9 ఆసుపత్రుల్లో పరికరాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి ఎల్నినో నేపథ్యంలో ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆసుపత్రుల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర...