ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టీఐ బోర్డులు ఏర్పాటు చేయాలి. – RTI యాక్టివిస్టిక్ సొసైటీ హత్నూర మండల్ ప్రెసిడెంట్ వేణు
సంగారెడ్డి, నవంబర్ 11 (రిపోర్టర్: ఖాజా): సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమాచార హక్కు చట్టం (RTI Act-2005) అమలుకు చర్యలు తీసుకోవాలని భారతీయ పౌరుడు మన్నే వేణు జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)కు వినతిపత్రం అందజేశారు.ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజా సమాచార అధికారి (PIO), మొదటి అప్పీల్ అధికారి వివరాలను పాఠశాలల్లో ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సమాచార హక్కు దరఖాస్తు విధానం,...