మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్ల సముదాయం ప్రారంభం
లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.. బహిరంగ సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రజాసంక్షేమం న్యూస్ మిర్యాలగూడ,నవంబర్6:మిర్యాలగూడ పట్టణంలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ (2BHK) గృహ సముదాయ ప్రారంభోత్సవం, లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌లతో...