మెరుగైన వైద్యం కోసం 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నవంబర్ 8 ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి: అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మునుగోడు మండల పరిధిలోని పలివెల గ్రామానికి చెందిన బత్తుల లింగయ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి రాగా తక్షణమే చొరవ తీసుకొని ఆ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టుల నాయకుల ఆధ్వర్యంలో ఆ యొక్క కుటుంబానికి అందజేయడం జరిగింది మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి...