మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. హజ్‌హౌస్ పక్కన అసంపూర్తి భవన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయింపు మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు హైదరాబాద్, ప్రజా సంక్షేమం న్యూస్: రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా...