మోదీ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి: ఎం.డి.జహంగీర్
నవంబర్ 15న చలో నల్లగొండ... రైతులారా కదలండి.. లక్షలాదిగా తరలిరండి... మోదీ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి: ఎం.డి.జహంగీర్ ప్రజా సంక్షేమం న్యూస్ | ఆత్మకూరు ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. నవంబర్ 15న నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ, ప్రదర్శనకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు...