రహదారుల పనులు, ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఈ ఏడాదిలోనే ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి ఆదేశాలు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న రహదారుల నిర్మాణ పనులు, హామ్ రోడ్లు, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు, నూతన హైకోర్టు భవన నిర్మాణాలపై సమీక్షించారు. ఆల్వాల్...