రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు ఘన నివాళులు
నీర్నేములలో నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నీర్నేముల, నవంబర్ 26 (ప్రజా సంక్షేమం న్యూస్): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నీర్నేముల గ్రామంలో నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన...