రామన్నపేటలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని...