రామన్నపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట:నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారి ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలో రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.PACS చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం, నిదానపల్లి గ్రామాల్లో PPC కేంద్రాలను, లక్ష్మాపురం, శోభద్రిపురం, కొమ్మాయిగూడెం, రామన్నపేట, వడ్లకొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు,...