రాష్ట్ర ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక
ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులో సాధించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా సంక్షేమం న్యూస్|హైదరాబాద్:రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లో సాధించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల...