రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం!

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజా సంక్షేమం న్యూస్ చిట్యాల:నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, సుంకనపెల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే...